పద్యంలో వైద్యo

🎤

00:00
--:--

కొన్ని అలవాట్లు,వ్యసనాలు కొన్ని రకాల వ్యాధులకు కారణాలు గా మారే అవకాశం గురించి, అలాగే కొన్ని జాగ్రత్తలు వ్యాధుల నివారణకు ఉపయోగపడడం గురించి నిరక్షరాస్యులకు కూడా అర్థం అఏ పద్ధతిలో రూపొందించినదే పద్యంలో వైద్యం అనే ఈ కవితా ప్రక్రియ.

తుక్కాకు తంబాకు

ప్రతి చెత్త నమల బాకు

మూతి కొస్తే క్యాన్సరు

కష్ట మగును ఆన్సరు

*****

హద్దు లేని శృంగారం

ఖద్దు కాని సంభోగం

ఎయిడ్స్ వస్తే నీకు

గాడ్స్ ఒకరే దిక్కు

******

ఆల్కహాలు పానీయం

ఖరాబు చేయు కాలేయం

 లివర్ కు వచ్చిన సిరోసిస్

 ఖాళీ అగును నీ మనీ పర్స్

*****

మితిమీరిన ధూమపానం

గాలి తిత్తుల డొల్లతనం

సంపద కెందుకయ గుల్ల తనం

ఆపవయ్యా నీ మొండితనం

******

పెట్టవయ్యామూతికి మాస్కు 

 తగ్గునయ్య పదిమందికి రిస్కు

 ఉండవయ ఆరడుగుల దూరం

  వలదయ అరువది బిల్లుల భారం

LET US GO GREEN & GROW GREEN !

Write a comment ...

Write a comment ...